Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పార్లమెంటులో ప్రధాని మోడీ తన ప్రసంగంలో అదానీ అంశంపై జవాబు చెప్పలేదని, జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందించే సాయంపై పార్లమెంటులోనే ప్రధాని అబద్ధాలు చెప్పారని, 11కోట్ల మంది రైతులకు నగదు సాయం చేస్తున్నామన్నారు. కానీ, కేంద్రం 3.87 కోట్ల మంది రైతులకే సాయం అందిస్తోంది. ఏటా నగదు సాయం లబ్ధి పొందే రైతుల సంఖ్య తగ్గిస్తున్నారని కవిత ఆరోపించారు.