Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గురువారం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారు.
ఈ పుస్తక మహోత్సవం 9 నుండి 19వ తేదీ వరకు ఈ జరుగుతుందని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి మొత్తం 220 మంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవాలకు హాజరవుతున్నారు. వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.