Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగపూర్
ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల 32 ఓవర్లలో నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ తరుణంలో లబుషేన్ 47, స్మిత్ 19 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది.
ప్రారంభంలోనే ఇండియా బౌలర్లు చురుకుదనాన్ని ప్రదర్శించారు . సిరాజ్, షమీలు చెరో వికెట్ పడగొట్టారు. ఓపెనర్లు ఖవాజా, వార్నర్‌లు త్వరత్వరగా ఔటయ్యారు. ఇక మూడవ వికెట్ కోసం లబుషేన్, స్మిత్‌లు నిలకడగా ఆడుతున్నారు.