Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ కుర్రాడు లక్ష్మణ్ జూడోలో (50 కేజీలు ) పసిడి పతకం గెలిచాడు. స్విమ్మింగ్‌లో బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాయి నిహార్ కాంస్యం, బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి అగర్వాల్ రజతం నెగ్గారు. రోయింగ్‌లో బాలుర క్వాడ్రాపుల్ స్కల్స్ రేసులో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది.