Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 62 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ వరకు బాగా బ్యాటింగ్ చేసిన బ్యాట్స్ మెన్లు.. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు చేరుకుంటున్నారు. క్రీజులో హ్యాండ్స్ కాంబ్ 30 పరుగులతో ఉండగా.. నాథన్ లియోన్ ఇంకా పరుగులు ప్రారంభించలేదు.