Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిచారు. దీంతో ఆసీస్ బ్యాట్స్మన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మార్నుస్ 49, స్మిత్ 37, హండ్స్ కాంబ్ 31,అలెక్స్ క్యారీ 36 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా ఐదు వికెట్లు తీయగా అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. షమి, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.