Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడి 60,806కి పెరిగింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 17,893కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: బజాజ్ ఫిన్ సర్వ్ (2.30%), ఏసియన్ పెయింట్స్ (1.89%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), ఇన్ఫోసిస్ (1.76%), బజాజ్ ఫైనాన్స్ (1.59%).
టాప్ లూజర్స్: భారతి ఎయిర్ టెల్ (-1.03%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.92%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.65%), యాక్సిస్ బ్యాంక్ (-0.49%).