Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేప్‌టౌన్
మహిళల టీ20 ప్రపంచకప్ లో పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-బి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. కేప్‌టౌన్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ తరుణంలో టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రోడ్రిగస్, హర్లీన్, హర్మన్‌ప్రీత్‌కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.
పాక్ జట్టు: జావేరియా ఖాన్, మునీబా అలీ, బిస్మా మరుఫ్ (కెప్టెన్), నిదా దర్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమన్ అన్వర్, నశ్రు సంధు, సదియా ఇక్బాల్.