Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత జట్టు.. నేటి నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు మ్యాచ్‌ల 'బోర్డర్-గవాస్కర్' సిరీస్‌లో తొలి టెస్టు (నాగ్‌పూర్) నెగ్గి ఉత్సాహంగా ఉన్న రోహిత్‌సేన.. ఢిల్లీలోనూ దంచికొట్టి సిరీస్‌లో పైచేయి సాధించాలని చూస్తున్నది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ వికెట్ స్పిన్‌కు సహకరించనుంది. పేసర్లకు కాస్త బౌన్స్ లభించే అవకాశం ఉంది.