Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన చిన్న కర్మ కార్యక్రమం జరిగింది.
ఈరోజు తారకరత్న పెద్దకర్మ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదితరులు తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.