Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహిళ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీపై టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఢిల్లీ కేపిటల్స్‌కు మెగ్ లానింగ్, బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన సారథ్యం వహిస్తున్నారు.
ఢిల్లీ కేపిటల్స్: షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలీస్ కాప్సీ, జెస్ జోనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, హెదర్ నైట్, దిశా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనిక అహుజ, ఆశా శోభన, ప్రీతి బోస్, మెగాన్ షట్, రేణుక ఠాకూర్ సింగ్.