Authorization
Tue April 29, 2025 02:29:44 pm
నవతెలంగాణ - అహ్మాదాబాద్
శుభమన్ గిల్ తనదైన చురుకుదనంతో సెంచరీ దాటాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను శతకం బాదాడు. అయితే టెస్టుల్లో గిల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక మూడో రోజు టీ విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్ (112), విరాట్ కోహ్లీ (8) క్రీజులో 70 ఓవర్తలో 205 తో ఆడుతున్నారు.