Authorization
Thu May 01, 2025 07:39:51 am
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 289/3తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన టీమ్ఇండియా లంచ్ బ్రేక్ సమయానికి 131 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(88), శ్రీకర్ భరత్(28) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్కు వీరిద్దరూ 53 పరుగులను జోడించారు. ప్రస్తుతం విరాట్ (100) సెంచరీ పూర్తా చేశాడు. అక్ష్సర్ పటేల్ (5) క్రీజులో ఉన్నారు.