Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు.