Authorization
Wed April 30, 2025 03:42:54 am
నవతెలంగాణ - గూడూరు: మొక్కజొన్న పంటకు నీరు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ గిరిజన రైతు చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం శ్రీ హనుమాన్తండాలో జరిగింది. తండాకు చెందిన భూక్య రాములు (55) మంగళవారం పొలంలో మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు.