Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని చేపూర్ గెట్ సమీపంలో ఇండియన్ ఆర్ పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం రాత్రి లారీ కంటైనర్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు.