Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ - హైదరాబాద్
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రానున్నారు. మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరనున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు, ఆయన మద్దతుదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈక్రమంలోనే భారీ కాన్వాయ్‌తో శరద్ జోషి ప్రణీత్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు.