Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 3 నుంచి 18 వ తేదీవరకు పదో తరగతి ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సంవత్సరం నుంచి పదో తరగతిలో ఆరు పేపర్ల విధానంలో పరీక్షల ఉంటాయని తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని వివరించారు.