Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన 20 ఏళ్ల సురేఖ కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ తరుణంలో నిమ్స్‌కు తరలించి పూర్తి ఉచితంగా చికిత్స అందించాలని అధికారులకు హరీష్ రావు ఆదేశించారు. దీంతో యువతి తల్లి మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది.