Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
నేడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. బెంగళూరు వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ తరుణంలో టాస్ నెగ్గిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు ఇరుజట్లు ఆడిన మ్యాచ్లలో లఖ్నవూ 3 ఆడి రెండింట్లో గెలిచి ఒకదాంట్లో ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు 2 మ్యాచుల్లో ఒకదాంట్లో విజయం సాధించి మరో మ్యాచులో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏ జట్టు గెలుపుదిశగా అడుగులు వేయనుందో ఎదురుచూడాలి.