Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
Authorization
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
నవతెలంగాణ - హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గాయపడ్డారు. కాలుకు ఫ్రాక్చర్ అవడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో మూడు వారాల పాటు కవిత రెస్ట్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని కవిత ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘కాలు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యుల సూచన. ఎలాంటి సహాయమైనా లేదా సమాచారం కోసం నా ఆఫీసు అందుబాటులో ఉంటుంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.