Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. కార్తీక్ దండు దర్శకుడు. సంయుక్త కథానాయిక. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. సస్పెన్స్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తిరేపుతుంది.