Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. క్రియాశీల కేసులు 50 వేల మార్కు దాటాయి. కొత్తగా 20కిపైగా మరణాలు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 10,753 కేసులు నమోదు అయ్యాయి. 27 మంది మరణించారు. మొత్తంగా 53,720 కేసులు నమోదు అయ్యాయి రోజువారీ పాజిటివిటీ రేటు 6.78 శాతం ఉంది. రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది.
220.66 కోట్లు డోసులు పంపిణీ అయ్యాయి.