Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తుది విడత జేఈఈ మెయిన్ పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి.