Authorization
Wed April 30, 2025 09:45:51 am
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ తరుణంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదుంది. మరో వైపు పంజాబ్ ఓటమితో ఉంది. ఆఖరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళురు చేతిలో కంగుతిన్న పంజాబ్ గెలుపుపై కన్నేసింది. తొలుత బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ ఒక వికెట్ నష్గానికి 49 పరుగులతో కొనసాగుతుంది. మెథీవ్ షార్ట్ (11) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ప్రబ్సింబ్రాన్ సింగ్ (20), అతర్వ టైడ్(15) కీజులో ఉన్నారు.