Authorization
Thu May 01, 2025 08:23:19 am
నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో బ్యాట్స్ మెన్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణిత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కు 258 పరుగుల భారీ టార్గెన్ నిర్ధేశించింది. లక్నో బ్యాట్స్ మెన్లలో మేయర్స్ (54), బదోని (43) పరగులు చేయగా మార్కస్ స్టోయినిస్ (72) చెలరేగాడు. అతనికి తోడు పూరన్ (45) కూడా చెలరేగడంతో లక్నో 257 పరుగులు చేసింది.