Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఎస్ఐ, ఎఎస్ఐ రాత పరీక్ష తుది 'కీ' విడుదలైంది. తుది కీ పై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్ఐ, ఎఎస్ఐ రాతపరీక్షలు నిర్వహించారు. మొత్తం 59,534 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. ఎస్ఐ, ఎఎస్ఐ (పింగర్ ప్రింట్స్) విభాగాల్లో తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించింది, రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు.