Authorization
Wed April 02, 2025 09:46:37 am
అమరచింత : తొమ్మిదో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపి పరిశీలించారు. శుక్రవారం అమర చింత మున్సిపాలిటీ కేంద్రం లోని 9వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి మా ట్లాడారు. సీసీరోడ్డు పనులను నా ణ్యతగా నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంబడి బీఆర్ఎస్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.