Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వనపర్తి
తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన చల్లా వెంకట్రామ్ రెడ్డి హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా చల్లా వెంకట్రాంరెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి స్వీట్ తినిపించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.