Sat May 17, 2025 03:15:08 am
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
60 ఏండ్లు వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Mar 22,2022

60 ఏండ్లు వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
- ఇముల్‌నర్వలో రైతు వేదిక ప్రారంభం
నవతెలంగాణ-కొత్తూరు
గత పాలకులు 60 ఏండ్లు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మండలంలోని ఇముల్‌ నర్వ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను సర్పంచ్‌ అజరు మిట్టు నాయక్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు కావడం వల్ల రైతుల కష్టాలు తెలిసి వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో యేటా వ్యవసాయ రంగానికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రైతులకు వ్యవసాయం పట్ల మరింత నైపుణ్యం కలిపించేందుకు రూ.22 లక్షల వ్యయంతో రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. రైతు వేదికల్లో రైతులకు వ్యవసాయ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి, కుచ్‌కుల్లా దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, కొత్తూరు మండల పరిషత్‌ అధ్యక్షుడు పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, ఎమ్మార్వో రాములు, ఎంపీడీవో జ్యోతి, వ్యవసాయ అధికారులు ఏడీ రాజారత్నం, కొత్తూరు వ్యవసాయ అధికారి గోపాల్‌, విస్తరణ అధికారులు దీపిక, సనా, వైస్‌ ఎంపీపీ శోభా లింగం నాయక్‌, కొత్తూరు మండల రైతు కోఆర్డినేటర్‌ మెండే కష్ణ యాదవ్‌, మిట్టు నాయక్‌, లింగం నాయక్‌, రైతు వేదిక క్లస్టర్‌ పరిధిలోని సర్పంచులు, రైతు కో-ఆర్డినేటర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవు
రవికుమార్‌కు మందకృష్ణ పరామర్శ
క్రీడా మైదానాలు ఏర్పాట్లు పూర్తి
యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శిగా భూమన్న గారి సాయిరెడ్డి
దేవాలయాలతో ఆధ్యాత్మికత ప్రశాంతత
పలు వివాహ వేడుక
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
రికార్డు స్థాయిలో పనులకు శ్రీకారం
ప్రజలంతా క్షేమంగా ఉండాలి
కాంగ్రెస్‌ గెలుపును ఎవరు అడ్డుకోలేరు
నవ దంపతులను ఆశీర్వదించిన చేవెళ్ల ఎమ్మెల్యే
నేటి నుంచి పల్లెల్లో క్రీడా పండుగ
మొక్కును చెల్లించుకున్న కాంగ్రెస్‌ నాయకులు
మన చరిత్ర భవిష్యత్‌ తరాలకు దిక్సూచిగా ఉండాలి
నేడు ' ఫాక్స్‌ కాన్‌ ' పరిశ్రమకు శంకుస్థాపన
'కర్నాటకలో విద్వేషం ఊడింది... ప్రేమ గెలిచింది'
యాదవ కులాన్ని కించపరిచిన రేవంత్‌ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
'ఇంటింటికీ సీపీఐ' లక్ష్యం బీజేపీ హఠావో దేశ్‌కి బచావో
కర్నాటక ఫలితాలతో దేశ రాజకీయాలలో పెనుమార్పు
కార్యదర్శుల స్థానంలో తాత్కాలిక నియామకాలు
నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠా అరెస్టు
పదిలో 10/10 జీపీఏ సాధించిన ఎలుగని కిరణ్‌ కుమార్‌గౌడ్‌
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు సీఎం న్యాయం చేస్తారు
వికారాబాద్‌ కేంద్రంగా మన సాహిత్యం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేద్దాం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం
కంటి వెలుగు ప్రగతికి వెలుగు
ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలి
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మించకుంటే ఆందోళన తప్పదు
లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షునిగా యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌ ఏకగ్రీవ ఎన్నిక

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.