Authorization
Thu May 01, 2025 03:08:28 pm
నవతెలంగాణ-కందుకూరు
మహేశ్వరం మండలం తుమ్మలూరు రెవెన్యూ పరిధిలో మ్యాక్‌లో కందుకూరు జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆదివారం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.