Authorization
Thu May 01, 2025 08:23:19 am
నవతెలంగాణ- కుల్కచర్ల
పోలీసుల దాడులలో 10.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైన ఘటన కుల్కచర్ల మండలం ముజా హిద్పూర్ గ్రామంలో చోటు చేసు కుంది. ఎస్ఐ గిరి కథనం ప్రకారం శుక్రవారం కొందరి సమాచారంతో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ముజాహిద్పూర్ గ్రామానికి చెందిన కోమటి ప్రభాకర్ కిరాణం దుకాణంలో 10.5 క్వింటాళ్ల బియ్యం పట్టుబడడంతో ఆ బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తర లించి వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ గిరి తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై రు పరిగి బ్రాంచ్‌కు అప్పగించామని తెలిపారు.