Authorization
Thu May 01, 2025 12:44:10 am
- మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్
నవతెలంగాణ-కొత్తూరు
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రత్యా మ్నాయ ప్రభుత్వం అవసరముందని అందు కు సీఎం కేసీఆర్ సమర్ధుడని కొత్తూరు టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ..గిరిజనుల ఆత్మ గౌర వాన్ని నలుదిక్కుల చాటి చెప్పాడ న్నారు. బంజారా భవన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి 10శాతం రిజర్వేషన్ కల్పించడంపట్ల ఆయన వర్షం ప్రకటించారు. భూమిలేని నిరుపేద గిరిజనులకు గిరిజన బంధు ప్రకటిస్తా నని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎల్లకాలం గిరిజన జాతంత ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.