Authorization
Fri May 02, 2025 01:45:30 am
నవతెలంగాణ-కొత్తూరు
మండలంలోని పెంజర్ల గ్రామ మాజీ సర్పంచ్ మామిడి కమలమ్మ దశ దిన కార్యక్రమంలో సోమవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుమారుడు పీఎసీఎస్ మాజీ చైర్మన్ మామిడి జనార్ధన్‌రెడ్డిని ఓదార్చారు. ఈ కార్యక్రమం లోనారాయణరెడ్డి, మామిడి కృష్ణారెడ్డి, మామిడి జనార్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ పాముల రమేష్, మామిడి దామోదర్ రెడ్డి, దేశాల భీమయ్య, వెంకట్ రెడ్డి, మామిడి మహిపాల్ రెడ్డి, పలుగుట్ట పెద్ద మల్లయ్య, పాండు పాల్గొన్నారు.