Authorization
Fri April 04, 2025 10:46:55 am
నవతెలంగాణ-కుల్కచర్ల
మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం సోమవారం ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడు తున్నామని అందరూ సహకరించి భవిష్యత్తులో సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగ రాజు, సీఈవోబక్కరెడ్డి, డైరెక్టర్ కొండయ్య, మాలెకృష్ణగౌడ్, రవీందర్, రామ్ రెడ్డి, అరవింద్, నరేష్ రాములు, పాల్గొన్నారు.