Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవా రం మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఎమ్మె ల్యే కాలే యాదయ్యతో కలిసి ఎంపీపీ విజయలక్ష్మి రమ ణారెడ్డి, గ్రామ సర్పంచ్ సామా మాణిక్య రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీ ఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలు గు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమం దికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు. ప్రజలు ఎవ రూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీ క్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ల ను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్ సత్యనారాయ ణరెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు రాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్య రెడ్డి, కౌకుంట్ల రైతు బంధు సమితి ఆధ్యక్షు డు చింత కింది నాగార్జున రెడ్డి, వార్డు సభ్యులు రవి, మాధవి, గ్రామస్తులు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.