Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్తకం పఠనం - గ్రంథాలయాల పాత్ర | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

పుస్తకం పఠనం - గ్రంథాలయాల పాత్ర

          ఆదిమ యుగం నుండి మొదలుకొని మానవుడు భాషను కనిపెట్టిన నాటినుండి నేటి వరకు మానవ అభివృద్ధి చరిత్ర మొత్తం పుస్తకాలలో భద్రపరచబడింది. ప్రపంచంలో జరిగే అభివృద్ధి క్రమ వికాస పరిణామం, మనిషి లోపలి ప్రపంచపు లోతుపాతులు అన్ని అక్షర రూపంలో ఆవిష్కృతమై ఉన్నాయి. కాబట్టి పుస్తక ప్రియులు ఆనాటి మానవుడుతోనే గాక ఈనాటి మానవుడితో ,రేపటి మానవుడితో కూడా పరిచయం ఏర్పరుచుకోగలిగారు. మానవ సమాజ క్రమ వికాస పరిణామం లో మనిషి ఎదుర్కొంటున్న జీవితపు ఆటుపోట్లు, బాధలు ,ఆనందాలు, జయాపజయాలు ఒకటేమిటి మొత్తం వేల సంవత్సరాల మానవ నాగరికత అంతా కూడా పుస్తక రూపంలో పొందుపరచబడి ఉంది.
వేలాది సంవత్సరాల చారిత్రిక కళా సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సామాజిక శాస్త్రీయ రంగాలకు సంబంధించిన లక్షలాది గ్రంధాలు, గ్రంథాలయాల్లో భద్రపరచబడి ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి, చదివి తెలుసుకోవడానికి ఒక మనిషి జీవితకాలం చాలకపోవచ్చు. అయినా కానీ ఆసక్తి కల వ్యక్తులు తమ జీవిత కాలంలో మానవ చరిత్రను అంత అధ్యయనం చేయవచ్చు, చేస్తున్నారు కూడా.
ఒక మంచి పుస్తకం చదువుతున్నామంటే ఆ రచయిత జీవితాన్ని, అనుభవ సారాన్ని మనం అవగాహన చేసుకుంటున్న మాట. ఆ అవగాహన మనోవికాసానికి తోడ్పడకపోతే ఆ లోపం తప్పనిసరిగా పాఠకుడిదే. ఎందుకంటే ఆ రచయిత ఆలోచన సరళితో ఏకీభవించని వారికి ఆ రచన నచ్చకపోయే ప్రమాదం ఉంది. రచయితతో, రచనతో తాదాప్యం చెందిన పుస్తకమే మన ఆలోచన సరళికి పదును పెడుతుంది. అది మనకు సంస్కార వంతమైన ఆలోచన శక్తిని అందివ్వగలుగుతుంది.
ప్రఖ్యాత విమర్శకుడు సర్దేశాయి తిరుమల రావు ఆజన్మ బ్రహ్మచారి. వారు కొన్ని వేల గ్రంథాలను కొని భద్రపరిచారు. రోజులో కనీసం 18 గంటలు చదివేవారాయన.. నడుముకు శక్తి సన్నగిల్లాక పడుకొని చదువుతూ ఉండేవారు. 1940లో చిలుకూరి నారాయణరావు కూడా అలాగే చదివే వారట. మార్క్స్‌ లాంటి మేధావి, వివేకానందుడి వంటి సాంస్కృతిక ప్రచారకుడు, అరవిందుడు వంటి దార్శనికుడు, మహాత్ముని వంటి రాజ నీతిజ్ఞుడు -వీరందరూ దశాబ్దాల పాటు గ్రంథ పఠనం చేసిన వారే. అందుకే వారు అత్యద్భుతమైన రచనలు చేయగలిగారు. ఉపన్యసించగలిగారు .సమాజానికి ఒక కొత్త ఊపిరి ఊది సమాజ గతిని మార్చగలిగారు.
ఈ స్పీడ్‌ యుగంలో ఒక భాషలోని సాహిత్యాన్ని, ఒక రంగంలోని విజ్ఞానాన్ని గుడ్డిగా విశ్వసించి, బావిలోని కప్పలాగా ఉండిపోతే లాభం లేదు. విశ్వజనీన స్థాయిలో విజ్ఞాన వీచికలు వీస్తున్న ఈ రోజుల్లో గ్రంథ పఠనం అనివార్య ప్రక్రియ. అందుచేత పాఠకుడు గ్రంథాన్ని తన మస్తక భూషణం గానే భావించాలి.
యువకులు క్రమంగా పత్రికలు, పుస్తకాలు చదివే అలవాటును పోగొట్టుకున్నారు. విజువల్‌ మీడియా ప్రబలి ఈనాడు అన్ని టీవీల ద్వారా సెల్‌ఫోన్ల ద్వారా చూసేస్తున్నారు. అంతా తొందరగానే మరిచిపోతున్నారు కూడా. గ్రంథ పఠనం మీద ఆసక్తి పోవడానికి ఇది కొంత కారణం అవుతుంది.
ఆంగ్లేయుల కాలంలో గ్రంధాలయాలు స్థాపించాక అవే అన్ని ఉద్యమాలకు నిలయమయ్యాయి. జ్ఞానాభివృద్ధికి కారణమ య్యాయి. మనం స్వతంత్రులం అయ్యాక పౌర గ్రంథాలయ స్థాపనకు ప్రభుత్వమే పూనుకుంది. అందుకే ఈనాడు నగరాల్లో పట్టణాల్లోనే కాక పల్లెపల్లెల్లోనూ గ్రంధాలయాలు, శాఖా గ్రంధాలయాలు వెలిశాయి. విజ్ఞాన వినోదాలకు ఈనాటికి ఉపకరిస్తున్నాయి. గ్రంథాలే కాక దిన, వార మాసపత్రికలు అన్ని రకాల, అన్ని భాషలలోనూ లభిస్తున్నాయి. పిల్లలకు పెద్దలకు లింగ వివక్ష లేక వర్ణ, వర్గ, కుల, మతాతీతంగా ఈ గ్రంథాలయాలు ఆధునిక యుగంలో ఉపకరిస్తున్నాయి. సామాన్య అంశాలే గాక అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాయి. విద్యార్థులు పోటీపరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గ్రంథాలయాలు చేసే ఉపకారం ఇంతింత అని చెప్పలేం. ఈనాడు నియత విద్యా విధానంలోనే గాక అనియత విద్యా విధానంలోనూ ఎంతగానో ఈ గ్రంథాలయాలు సహకరిస్తున్నాయి. అలాగే అక్షర జ్యోతి కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రంథాలయాలు పట్టుగొమ్మలుగా ఉన్నాయి. అందరూ అన్ని పుస్తకాలు కొనలేరు. వ్యక్తిగత గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకోలేరు. తగిన ధనం అవకాశం వీటికి అవసరం. అందు వల్లనే ఈ పౌర గ్రంథాలయాలు మనకెంతగానో ఉపకరిస్తూ, మానవ జ్ఞాన తృష్ణ తీర్చడానికి సమర్థమై ఒప్పుతున్నాయి.

- కోట్ల వేంకటేశ్వరరెడ్డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.