Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడవికి వెళ్లిన ఎలుకలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

అడవికి వెళ్లిన ఎలుకలు

''ఎలుకరాజా గ్రామంలోని రైతు మమ్మల్ని పట్టుకొన్నాడు. అదష్టం కొద్దీ మేము ప్రాణాలతో బయటపడ్డాము''
''మీరెలా తప్పించుకొన్నారు''
''ఇంతకుముందు ఎలుకబోనులో ఒక ఎలుకను మాత్రమే పట్టుకొనేవారు. ఇప్పుడు ఆ రైతు భూమిలో పాతిపెట్టిన ఎలుకబోనులో ఎన్ని ఎలుకలైనా పడిపోతున్నాయి. మేము చాలా మంది ఆ బోనులో పడిపోయాము. పైకి రావడానికి మార్గం లేకపోయింది. ఆ రైతు వచ్చాడంటే మా ప్రాణం తీస్తాడనుకొన్నాము. ఆ రైతు వచ్చి మా వైపు చూసి ఏమన్నాడో తెలుసా''
'' ఏమన్నాడు'' అడిగాడు ఎలుకల రాజు.
''మమ్మల్ని పాలించే పాలకులు, అధికారులు, చదువుకొన్న వారు, ప్రజలు అర్థంచేసుకోలేదంటే వినాయకుడి వాహనమైన మీరు కూడా వారిలాగే ప్రవర్తించడం చాలా బాధగా వుంది. ఈ రోజు సంక్రాంతి, మా రైతుల పండుగ రోజు. పంటను నాశనం చేసే మిమ్మల్ని సంక్రాంతి రోజు చంపడానికి మనసు రాలేదు. ఇంకొకరోజు దొరికారంటే నేను చంపేస్తాను. అంటూ వదిలేసాడు'' అంటూ గట్టిగా ఊపిరిపీల్చి వదిలింది ఎలుక.
''ఆ రైతు చెప్పింది నిజం. అందరూ అతనికి అన్యాయం చేస్తున్నారు''
''మేము తినే ఆ కొద్దీ పాటి ధాన్యం వల్ల ఆ రైతు జీవితం ముగిసిపోతుందా''
''అందరూ అలా అనుకొంటూనే అతని జీవితాన్ని అంతం చేస్తున్నారు. పాపం నీటి కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో తెలుసా ''
''చెరువు ఉందిగా, ఆ నీటిని పంటలకు ఉపయోగించవచ్చుగా''
''చెరువులన్నీ పాలకులు, అధికారులు ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ రైతులు అడిగితే ఆ ఇళ్లను ఖాళీ చేయించలేము అంటూ నిర్భయంగా చెబుతున్నారు. రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.''
''చదువుకొన్నవారు ఎలా అన్యాయం చేస్తున్నారు ఎలుకరాజా''
''తమ ఆకలిని తీర్చడానికి చాలా కష్టపడి చెమటోడ్చి పండించిన రైతుకు విలువ ఇవ్వడం మరచిపోయారు. రైతు పండించిన పోషక విలువలున్న పండ్లను తినడం, కొబ్బరి బోండాలు తాగడం మరచి, విషతుల్యమైన చల్లని పానీయములను ఎక్కువ ఖరీదుతో ఈ కాలం చదువుకున్నవారు కొంటున్నారు''
''వారందరిలో మార్పురాదా ఎలుకరాజా''
''మనలోనే మార్పు రానప్పుడు ఇక ఆ మానవుల గురించి ఆలోచించడం సరికాదు''
''ఆ రైతు కష్టానికి ఉడుత సాయంగా మనం ఈ పల్లెటూరు విడిచి అడవికెళ్లి జీవిద్దాం'' అంది ఒక ఎలుక.
ఆ మాటలకూ అన్ని ఎలుకలు గట్టిగా ''అవును అడవికి వెళ్దాము'' అన్నాయి.
''పాలకులలో, అధికారులలో ప్రజలలో చదువుకున్నవారిలో మార్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఇప్పుడు మీలో మార్పు కలగడం నాకు సంతోషముగా వుంది'' అంటూ ఎలుకరాజు అన్ని ఎలుకలవైపు చూస్తూ చేతులెత్తి నమస్కారం చేసాడు.
ఎలుకలు అడవికి వెళ్తూ పొలంలో రైతు తన కష్టాలను మరచి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం చూసి సంతోషించింది .

- ఓట్ర ప్రకాష్‌రావు, 09787446026

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.