Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వచన కవితా పితామహుడు 'కుందుర్తి' శతజయంతి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

వచన కవితా పితామహుడు 'కుందుర్తి' శతజయంతి

          తెలుగు సాహిత్యంలో చందోబద్ధ పద్యాలు - శ్లోకాలు, గేయకావ్యాలు, బాగా ప్రాచుర్యం పొంది, ఖ్యాతి వహించుతున్న కాలంలో శ్రీశ్రీ తొలిసారిగా ఆ మార్గానికి భిన్నంగా 'వచనం' రాసి మెప్పించాడు. ఆయన స్ఫూర్తితో వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా 'తెలుగు నాట' ప్రవేశపెట్టిన ఘనత కుందుర్తి ఆంజనేయులుదే... గుంటూరు జిల్లా కాటూవారి పాలెంలో 1922 డిసెంబర్‌ 16న ఆయన జన్మించారు. 1937 నాటికి శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాయడం ఆరంభించాడు. బెజవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికం చేసాడు. 1944 నాటికి 'నయాగరా' కవితా సంకలనం తెచ్చారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి మువ్వురూ కలిసి ఈ సంకలనం తేవడమేగాక కమ్యూనిస్ట్‌ భావాలతో సాహితీ సృజన చేసారు. 'నయాగరా' కవులుగా గుర్తింపు పొందారు. తెలుగునాట వెలసిన గొప్ప సాహితీ సాంస్కృతికోద్యమ సంస్థల్లో 'నవ్యకళాపరిషత్‌' ఒకటి. ఆ సంస్థను కుందుర్తి నరసరావుపేటలో స్థాపించారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. యువకవుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1958లో ఫ్రీవర్స్‌ఫ్రంట్‌ స్థాపించారు. నేటికీ ఆ సంస్థ అవార్డులు ప్రదానం చేస్తోంది. కుందుర్తి అనంతరం శీలా వీర్రాజు ఈ సంస్థ నిర్వహణ చేపట్టారు. కె.సత్యమూర్తి పాత్ర కూడా చెప్పాల్సి వుంటుంది. కుందుర్తి ప్రేరణతో ఆయన మరణానంతరం 'రంజని' సంస్థ కూడా ఏటా కవితా - సాహిత్య పోటీలు నిర్వహణ చేస్తోంది.
            వేకువ వెలుగులు గేయాలు, ఆశ, ఆచార్లుగారమ్మాయి, శిక్ష, గేయనాటికలు రాసారు. 'కుందుర్తి' అక్షర సృజనకు భార్య సుందరమ్మ సహకారం విశిష్టమైంది. సమాచారశాఖలో కుందుర్తి అనువాదకుడిగా పని చేసి 1977లో పదవీ విరమణ చేసారు. ఎందరో కవులకు పీఠికలు రాసారు. వ్యాసాలు రాసారు. పల్లె పట్టణాల్లో వాన ఎలా వుంటుందో అద్భుతంగా కవిత్వీకరించిన కుందుర్తి రచనల్లో విశిష్టమైనవి. హంస ఎగిరిపోయింది నాలోని వాదాలు, యుగేయుగే, నగరంలో వాన, తెలంగాణ, దండియాత్ర, నా ప్రేయసీ, సౌప్తికం, రసధుని, అమావాస్య, ఆషా, తీరా నేను కాస్త ఎగిరిపోయాక. మేఘమాల, ఇది నా జెండా, బతుకుమాట. లాంటి గొప్ప రచనలు చేసిన వచన కవితా పితామహుని శత జయంతి సంవత్సరంలోనూ ఆయన సాహిత్యం సమకాలీనత, నేటి సామాజిక పరిస్థితులకు ఎంతో (రెలవెన్స్‌) దగ్గరగా వుంది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ 1970, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ 1977, సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డ్‌ 1969 లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన కుందుర్తి 1982 అక్టోబర్‌ 25న క(పె)న్ను మూసారు. ఆయన పేరిట నెలకొల్పిన రంజని కుందుర్తి అవార్డ్‌ - ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ (ఆయన నెలకొల్పిన) అవార్డ్స్‌ తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట అవార్డ్స్‌గా ఖ్యాతినొందాయి. కవిత్వాన్ని సామాన్యుడి దగ్గరకు చేర్చి 'కుందుర్తి'కి కళా సాహిత్య నీరాజనాలు..

- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.