Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రంగులు మారే పువ్వు‌లు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 26,2023

రంగులు మారే పువ్వు‌లు

            పరిసరాలకనుగుణంగా కొన్ని జంతువులు తమ శరీరపు రంగును మార్చుకుంటాయి. శత్రువుల కళ్ళు గప్పేందుకు తనను తాను రక్షించుకునేందుకు తాము ఉన్న ప్రదేశంలో కలిసిపోయేందుకు జంతువులు వాటిలో కొన్ని మార్పులు చేసుకుని రంగులు మారతాయి. మనందరికి బాగా తెలిసిన ఉదాహరణ ఉసరవెల్లి. అయితే ఈ విధంగా చెట్లు రంగులు మార్చుకుంటాయని తెలుసా? అయితే ఇది ఏ విధమైన ఆత్మరక్షణ చర్య కాదు. చెట్లలోని పువ్వులు ఒక రోజులోనే నాలుగైదు రంగుల్లోకి మారుతుంది. ఏదో కొద్దిగా రంగు తేడా కాదు. పూర్తి తెలుపు రంగులో ఉన్న పువ్వు లేత గులాబీ, గులాబీ, ఎరుపు, లావెండర్‌, పర్పుల్‌ రంగుల్లోకి మారుతుంది. బెంగుళూరులోని అపార్టుమెంట్‌లో ఈ చెట్టును చూసిన దగ్గర నుంచి మీకెప్పుడు చెబుదామా అని ఆతతగా ఉన్నాను. నేను డిగ్రీ చదివినప్పుడు బాటనీలో ఈ పూల గురించి విన్నట్లుగా అనిపించటం లేదు. వీటిని పరిశీలించటం మొదలెట్టాక ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయని తెలిసింది.
హైబిస్కస్‌ మ్యుటాబిలిస్‌, బ్రూనే షెల్సియా, లాటిపోలియా, హైడ్రాంజియా మాక్రోఫిలియా, లాంటునా కోమారా, పుల్మానేరియా స్పైక్‌, డెల్ఫినియం, మిరా బిలిస్‌ జలపా, మార్నింగ్‌ గ్లోరీ, క్లైటో రియా టేర్నేషియా వంటి అనేక రకాల చెట్లు తమ పువ్వుల్ని రంగులు మారు స్తాయి. పోయిన్‌ సెట్టియా మొక్కలు పూలను మార్చుకోవు కానీ తమ ఆకుల్నే పూలుగా కనిపించేలా చేస్తాయి. కొమ్మల పై భాగంలో ఉండే ఆకులు ఎరుపు రంగులో పువ్వుల వలే భ్రమింప చేస్తాయి. ఒకటి రెండు వారాల పాటు ఈ మొక్కను 10,12 గంటల పాటు చీకటిలో ఉంచినట్లయితే ఇలా ఆకుపచ్చ ఆకులు ఎరుపు రంగులోకి మారతాయి. 'హైడ్రాంజియా' పూలు గుత్తులుగా పూస్తాయి. ఇవి వికసించి నప్పుడు నీలం రంగులో ఉండి తర్వాత గులాబీ రంగులోకి మారతాయి. ఇవి నక్షత్రాకారపు పూల సమూహాలు. 'మిరా బిలిస్‌' పూలు నాలుగ్గంటల కొకసారి తమ రంగును మార్చుకుంటాయి. 'పుల్మ నేరియా' అనే చెట్టు పూలు ఎరుపు రంగు లో పూసి నీలం రంగులోకి మారతాయి. 'డెల్ఫినియం' పూలు పాడుగ్గా స్పైక్‌ లుగా పూసి నీలం రంగులోకి మారతాయి. తర్వాత నీలం రంగు నుంచి లేత గులాబీ లేదా తెలుపు రంగులోకి మారతాయి. బ్రున్‌ ఫెల్సియాలు మూడు రోజులు మూడు రంగుల్లోకి మారతాయి. మనమీ రోజు 'హైబిస్మస్‌' అనే శాస్త్రీయ నామం కలిగిన 'కార్ఫిడరేట్‌ రోజ్‌' అనే పువ్వుల గురించి తెలుసుకుందాం ! దీనికి చాలా పేర్లున్నాయి. చైనీస్‌ రోజ్‌, చేంజింగ్‌ రోజ్‌, కాటన్‌ రోజ్‌ మెల్లా, లాండ్‌ లోటస్‌, లోటస్‌ బెండి, మెడో లోటస్‌ అని ఎన్నో పేర్లున్నాయి. వీటి ఆకులు పత్తిచెట్టు ఆకుల్లా ఉండటం వల్ల కాటన్‌ రోజ్‌ అంటారు. యుద్ధక్షేత్రాల్లో ఎర్రగా రక్తంలో ముంచినట్లుండే ఈ పూలు ఉన్నందున వీటిని 'కాన్ఫిడరేట్‌ రోజ్‌' అంటారు. ఈ పూలను అస్సామీ, బెంగాలీ భాషల్లో 'శాలపద్మ' అనీ, కన్నడ భాషలో చంద్ర కాంతి గిడ అనీ, కాశ్మీరీ భాషలో 'స్థల పద్మమనీ', కొంకణి భాషలో సూర్యకాంతి అనీ పిలుస్తారు. హిందీ భాషలో బాల, దష్టికత, దేవ, పద్మ, పద్మచారిణి, పుండ రీయక్‌, సాధు పుష్ప, పాల పుష్ప, స్థల, కదుల్‌ అని ఎన్నో పేర్లున్నాయి. వీటి పేర్లలో గులాబీ అని కమలం అనీ పేర్లు న్నప్పటికీ ఆయా కుటుంబాలకు చెందిన మొక్కలు కావు. ఇవి మందార జాతికి చెందిన మొక్కలు మాల్వేసి కుటుంబానికి, మాల్వేలిన్‌ క్రమానికి చెందిన మొక్కలు.
కాటన్‌ రోజ్‌ పుట్టిల్లు చైనా దేశం. ఇది చిన్న చిన్న కొమ్మ లున్న పెద్ద పొద. ఇది 15 అడుగుల పొడవు దాకా పెరుగు తుంది. పొదలాగా ఉండే దీని వెడల్పు పది ఫీట్లు వెడల్పు వరకు ఉంటుంది. పువ్వులు ముద్ద మందారాల వలె ఉంటాయి. ఈ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. వేసవి చివరి నుంచి పూస్తూనే ఉంటాయి. కటింగ్‌ రూట్‌ ద్వారా వీటిని పెంచడం సులభం. మంచి సారవంతమైన నేల, నీళ్ళు త్వరగా పోయే వీలున్న చోట బాగా పెరుగుతుంది. ఎండ బాగా పడేచోట పెంచితే పూలు బాగా పూస్తాయి.
ఈ పువ్వులు రంగులు మార్చడానికి ఉష్ణోగ్రత కారణమని ప్రయోగాల వల్ల తెలిసింది. ఆంధో సయనిన్‌ అనే వర్ణ ద్రవ్యాలు ఒకే చోట ఉండి పోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తున్నది. సయనిడిన్‌, 3 - సాంబు బయోసైడ్‌ ఆనే వర్ణకాలు కూడా ఆంధో సయనిన్‌కు సహాయం చేస్తాయి. అంతే కాకుండా నేలలోని ఆమ్ల పదార్థాన్ని బట్టి కూడా రంగులు మారతాయి. నేలలో 5-5 వరకు PH ఉన్నట్లయితే పూలు నీలం రంగులో ఉంటాయి. అదే 6-5 నుండి 7 PH వరకు ఉన్నపుడు గులాబీ రంగుకు మారతాయి. గంటల తేడాతో రోజుల తేడాతో రంగులు మార్చే పువ్వులిచ్చే చెట్లు మనకు ఆహ్లాదాన్ని కలగజేస్తాయి.
- డా. కందేపి రాణిప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.