- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- మ్యూజిక్ లిటరేచర్
మ్యూజిక్ లిటరేచర్
ఇలలో కూడా ఆమెను చూసినప్పుడు కలలో పొందిన అవ్యక్తమైన ఆనందాన్నే మళ్ళీ పొందుతుంటాడు. కలలో ఊహించుకున్న తీయని బంధాన్ని, ఇలలో కూడా ఆమెతో కలిసి పంచుకోవాలనుకుంటాడు. ఆమె ఇలలో కూడా కనిపిస్తుంది. ఇద్దరి మధ్యన పరిచయం జరిగి, ప్రేమ చిగురించి ఒక్కటవుతారు.
ఒక చేయి రక్షిస్తే, మరో చేయి ఖడ్గమై ప్రాణాలను తీస్తుంది .(అవినీతిపరుల ప్రాణాలను) అలాంటి వారు తూర్పు పడమరలుగా, ఎదురెదురుగా నడుస్తూ ఉంటారు. ఒకరు శస్త్రమైతే మరొకరు మరణశాస్త్రమై యుద్ధానికి ఆనవాళ్ళుగా నిలబడతారు. అలా నిలబడిన సందర్భంలో ఎవరిది గెలు
పాట:-
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న/గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి/ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా/నీ వల్లనే భరించలేని తీపి బాధలే/ఆగని ప్
ఈ దౌర్జన్యం ఇంకా ఎన్నాళ్ళు? తరతరాలుగా న్యాయానికి జరిగే ఈ అన్యాయాన్ని ఎవరూ ఆపలేరా? ధర్మం కోసం ఇలాగే నిరంతరం పోరాడుతూనే ఉండాలా? ఆశలు తొలగిపోయి నిరాశల చీకట్లు నిన్ను చుట్టు ముట్టినా నువ్వు చతికిలబడిపోకుండా తొలివెలుగులా ప్రకాశిస్తూ, ప్రశాంతమైన
అవినీతి చర్యలతో, కల్తీ వ్యాపారాలతో, దోపిడీ విధానాలతో ఈ లోకం అల్లకల్లోలమె ౖపోతుంది. ఎటు చూసినా అక్రమాలే. చేసే ప్రతి పనిలో కల్తీయే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వరాజ్యం లభించిందని మనం విర్రవీగుతాం కాని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యారంగాలలో
ఎందరో త్యాగమూర్తుల కషి ఫలితం మన స్వతంత్ర భారతం. కుల, మత, వర్గ భేదం లేకుండా శాంతి సౌఖ్యాలతో, సమతా సౌభ్రాతత్వాలతో అలరారే దివ్యప్రదేశం మన భారతదేశం. అయితే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా మన దేశంలో ఇంకా అవినీతి పాలకుల చర్యలు, అక్రమ రవణాలు, దోపిడ
సి.నా.రే గేయకవి, గొప్ప సాహితీవేత్త, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత. ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఎన్నదగినది. ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్ను ఆకళింపు చేసుకొని తెలుగులో గజల్స్ రాశారు.
సినిమా పాటలు రాశారు. కవిత
మనం కోరుకున్నదేదయినా మనకు దొరికితే మన ఆనందానికి అంతు ఉండదు. అదే మనం ఊహించని స్వర్గం మన కళ్ళముందు వాలితే దాన్ని మించిన అదష్టం ఇంకొకటి ఉండదు. అలాంటి ఊహించలేని శాశ్వతమైన సంతోషాన్ని తన స్నేహితుని ద్వారా పొందిన ఓ అమ్మాయి అంతరంగ భావనలకు ప్రతీకయ
సందడి చేసే లేత వయసు సమీపించగానే మనసు కూడా కొత్త నడకలు నేర్చుకుంటుంది. వింత వింత గారడీలు చేస్తుంది. మనల్ని అదుపులో ఉండనీకుండా పరుగులు తీయిస్తుంది. మనతో ఎప్పుడు ఎలాంటి పనులు చేయిస్తుందో మనకే తెలియదు. మనసుకు హద్దు దాటవద్దని మనసారా మనవి చేస్తూ సురేంద్
ప్రేమించే వయసు వచ్చాక యువహృదయాల్లో చెలరేగే తలపుల ప్రవాహానికి అంతు ఉండదు. కొత్త కొత్త కోరికలు, ఏవేవో తెలియని అనుభూతులు, వింత వింత పరవశాలు.. ఇలా ఇవన్నీ ప్రేయసీ ప్రియుల హదయాలను గిలిగింతలతో ముంచెత్తేవే. తనను చేరిన తోడు తన జీవితంలో తెచ్చిన కొంగ్రొత్త
ఆపద సంభవించినపుడు సూక్ష్మబుద్ధితో ఉపాయాన్ని ఆలోచించి, సమస్యను పరిష్కరించుకోవాలి. చీకటి ఆవరించినప్పుడు భయంతో కాకుండా ధైర్యంతో వెలుగు వైపు అడుగులు వేయాలి. ముందు చూపుతో జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. లేకుంటే మన జీవితం నాశనమైపోతుంది. సోమరితనం ని
ప్రేయసీ ప్రియుల ప్రేమ ప్రయాణం ఎంతో మధురంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, అంతలోనే అలగడం, మారాము చేయడం, మళ్ళీ ఒకరినొకరు అలకలు మాని కలిసిపోవడం ఇవన్నీ ప్రేమలోని తీయదనాలే కదా! ఇంకా - చుట్టూ ఉన్న సమస్త ప్రకతి తమదేనన్న ధైర్యంతో, స్వేచ