Authorization
Fri April 11, 2025 04:53:07 am
నవతెలంగాణ - మాగనూరు
మే నెలలో 22-05-2022 మంచి 28-052022 వరకు వీర లింగేశ్వర బండార్ కార్యక్రమం నిర్వహించిన శ్రీ వీర లింగేశ్వర బండార్ ఉత్సవాలను గ్రామ సర్పంచ్ సర్పంచ్ అశోక్ గౌడ్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి,నాయకులు విజయవంతం చేశారు. బీరా లింగేశ్వర ఉత్సవాలకు సహకరించిన వారందరిని శ్రీ వీర లింగేశ్వర కమిటీ సభ్యులు బీరా లింగేశ్వర దేవాలయం లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్ గ్రామ ఎంపీటీసీ కే ఎల్లారెడ్డి గ్రామ వార్డు మెంబర్లు ముళ్ళ మైబు, ఉప్పరి వెంకటేష్, ఉట్కూరు మోగులప్ప, షేర్ కలీల్, ఫిరోజ్ ఖాన్, గొల్ల శంకరప్ప, ముష్టి కలప, కర్రే బాలప్ప, బుగ్గప్ప,వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.