Authorization
Thu April 17, 2025 10:34:48 am
నవ తెలంగాణ - కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గల భారత మ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం ముందు తెలంగాణ సాయుధ పోరాట 75వ విలీన దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం బాల్ నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎం బాల్ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కచ్చితంగా కమ్యూనిస్టులు అదే దాన్ని హైజాక్ చేసే ప్రయత్నం బిజెపి మానుకోవాలి హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఆనంద్ జి, వార్ల వెంకటయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మారేడు శివ శంకర్, , జిల్లా కార్యదర్శి బండి లక్షణపతి, జిల్లా నాయకులు కే, శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.