Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'సింగూరు' వద్ద మద్యం దందా | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

'సింగూరు' వద్ద మద్యం దందా

- రెట్టింపు ధరకు విక్రయాలు
- సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పుల్కల్‌
పుల్కల్‌ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు వద్ద మద్యం ఏరులై పారుతోంది. ప్రాజెక్ట్‌ వద్ద కొందరు సిండికేట్‌ వ్యాపారులు చట్టవిరుద్ధంగా బెల్టుషాపులను నిర్వహించడమే కాకుండా రెట్టింపు ధరలకు విక్రయించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే అతి పెద్దదైన సింగూరు నిండుకుండలా మారడంతో ప్రాజెక్ట్‌ను చేసేందుకు పర్యా టకుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి నుంచే కాక పలు జిల్లాల నుంచి ఈ ప్రాజెక్ట్‌ను చూడడానికి వస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు సిండికేట్‌గా మారి ప్రాజెక్ట్‌ వద్దే మద్యాన్ని విక్రయిస్తున్నారు. డబుల్‌ రేట్లకు మద్యాన్ని విక్రయించి దర్జాగా వ్యాపారం సాగిస్తు న్నారు. దీంతో కొందరు బహిరంగంగానే మద్యం సేవిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మహిళా పర్యాట కులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఇంత బహిరంగంగా మద్యం విక్రయాలు జరుపుతున్న యజమా నులపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు స్పందించి ప్రాజెక్టు వద్ద బెల్టుషాపులను తొలగించా లంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.