Authorization
Mon May 05, 2025 11:18:28 pm
న్యూఢిల్లీ: గుజరాత్ మత ఘర్షణల్లో బాధితురాలు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గుజరాత్ మత ఘర్షణల సమయంలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేయడమే కాకుండా, ఆమెపైనా అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు దోషులుగా నిర్ధారణై యావజ్జీవ శిక్ష పడిన 11 మందిని బిజెపి ప్రభుత్వం శిక్ష పూర్తికాకుండానే క్షమాభిక్ష సాకుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.