Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూ పూనేలోని తెలుగు భాషా వికాస పరిషత్ ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహు మతులుగా రూ.60,000/-, రూ.40,000/-, రూ.20,000/- అందివ్వనున్నారు. కథలు పంపాలనుకునే వారు డి.టి.పిలో 4 పేజీలు మించకుండా ఏప్రిల్ 30 సాయంత్రం 6 గం|| లోపు mvsmurthypolice@gmail. com మెయిల్‌కు పంపవచ్చు.