Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల చెలిమి ఆధ్వర్యంలో పర్యావరణంపై కథల పోటీలు నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణ అంశంగా పిల్లల నుంచి, పెద్దల నుంచి కథలను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన కథలతో వేర్వేరు సంకలనాలు తీసుకువస్తారు. ఆసక్తి కలిగిన వారు మే 10 లోగా 9793059793 వాట్సాప్‌కు లేదా [email protected] మెయిల్ ఐడీ లేదా భూపతి సదన్, 3-6-716, స్ట్రీట్ నెం. 12, హిమాయత్‌నగర్, హైదరాబాద్-500029, తెలంగాణ చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9030626288 నంబరు నందు సంప్రదించవచ్చు.