Authorization
Fri April 04, 2025 04:46:55 pm
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో దాశరథి జయంతి - జాషువా వర్థంతి సందర్భంగా ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు ఎం.హెచ్.భవన్లో కవి సమ్మేళనం నిర్వహించ నున్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి యాకూబ్, సిటీ కాలేజ్ తెలుగు శాఖాధ్యక్షులు కోయ కోటేశ్వరరావు హాజరు కానున్నారు. ఈ సభలో ప్రముఖ కవి వాగ్గేయకారులు జయరాజుకు, రచయిత్రి నస్రీన్ఖాన్కు అభినందన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలకు 9490099083, 8897765417 నంబర్ల నందు సంప్రదించవచ్చు.