- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- చైల్డ్ హుడ్
చైల్డ్ హుడ్
గోపి ఒక ఎండాకాలం అడవిని చూడడానికి వెళ్ళాడు. అడవుల్లో చాలా కొద్ది చెట్లే ఉన్నాయి. అవి కూడా ఎండిపోయి ఉన్నాయి. అక్కడ జంతువులు, పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. క్రూరమగాల జాడనే లేదు. గోపికి చాలా దాహం వేసింది. అడవిలో నీటి కోసం చాలాచోట్ల వెదికాడు. ఎక్
రామాపురం అనే గ్రామంలో రామయ్య నివసించేవాడు, ఊరూరు తిరిగి బట్టల వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య పేరు లక్ష్మి. వీరికి పెళ్ళై ఆరు సంవత్సరాలైనా సంతానం కాలేదు. ఎన్నో పూజలు చేసారు, సంతానం కలగలేదనే బాధతో రామయ్యకు నిద్రపట్టేది కాదు, కొ
పూర్వం బండి ఎల్లయ్య అనే రైతు ఉండేవాడు. బండి ఎల్లయ్య చదువురాని వాడు. వ్యవసాయం తప్ప ఏమాత్రం లోక జ్ఞానం లేని అమాయకుడు. బండి ఎల్లయ్యకు రంగయ్య శెట్టి అనే మిత్రుడు ఉండేవాడు. రంగయ్య శెట్టి, బండి ఎల్లయ్య ఇరుగు పొరుగు ఇళ్ళల్లో వుండేవారు. ఎల్లయ్య వ్యవసాయం మ
రంగయ్య లక్ష్మమ్మలది పేద కుటుంబం. వీరికి పిల్లలు లేరు. కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను, చాలా ప్రేమగా చూసుకునే వారు. తమకు పిల్లలు లేరనే లోటు తీర్చుకునే వారు. అందుకే పిల్లలు అందరూ రంగయ్య లక్ష్మమ్మలను ఇష్టపడేవాళ్ళు.
రంగయ్య
జగన్నాథం తన ఒక్కగానొక్క కూతురు సువర్చలను యోగ్యుడైన ప్రభాకరానికి ఇచ్చి పెళ్లి చేశాడు. సౌమ్యుడు. భార్యను తనకు అనుకూలంగా మలచుకుని ధర్మబద్ధంగా జీవిస్తుండేవాడు. బట్టలు నేసి గ్రామాల్లో తిరిగి అమ్మి, వచ్చిన డబ్బుతో గుట్టుగా సంసారం సాగిస్తుండేవాడు.
&
వరుణాచలం పక్కన ఉండే అడవిలో జంతువులెన్నో ఉండేవి. అక్కడి జంతువులలో ఒక గుడ్డి గుర్రం ఉండేది. అది పుట్టుకతోనే కంటి చూపు లేకుండా పుట్టింది.
'కంటి చూపున్న జంతువులనే క్రూరమగాలు వదలవు. వెంటాడి చంపుతాయి. చూపు లేని నీలాంటి దాన్ని వేటాడడం వాటికి మరిం
ఒక గ్రామాధికారి చెరువులో స్నానం చేస్తుండగా అతని ఉంగరం జారి నీటిలో పడిపోయింది. ఆ గ్రామాధికారి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ ఉంగరం తన తండ్రి తనకు ఇచ్చిన అపురూపమైన వారసత్వ కానుక. ఎంతో పవిత్రంగా దానిని తాను చూసుకుంటున్నాడు. అతడు తర్వాత అది తన వేలుకు లేక
మువ్వన్నెల చీర కట్టి, మోదుగు పూల జాకెట్టు తొడిగారు కాకికి. నుదుటన పావలా కాసంత సింధూరం పెట్టి, చెవులకు లోలాకులు, ముక్కుకు ముక్కెర పెట్టారు. కాళ్లకు మామిడి పిందె పట్టాలు, చిటికిన వేలికి ఉంగరం పెట్టి, వరుడి ముందు కూర్చోబెట్టారు. కాబోయే పెండ్లి కూతురు
నాన్న పని మీద బ్యాంకుకు బయలుదేరుతున్నారు. మాకు స్కూల్ కు సెలవు కావడంతో వస్తానన్నాను. ఎందుకమ్మా మిహిరా ! పదోతరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అన్నారు. అందులోనూ ఎండలు మండిపోతున్నాయి. నాన్నా .. ప్లీజ్ వ
కార్వేటినగరం అడవుల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, అడవి పిల్లులు, ఎలుకలు మొదలైన జంతువులన్నీ స్నేహంగా, సంతోషంగా జీవించేవి. ఒకరోజు శేషాచలం అడవుల నుండి ఒక పులి కార్వేటినగరం అడవిలోకి ప్రవేశించింది. తనకు తానుగా అడవికి ర
కాళాపురం గ్రామంలో రామయ్య ప్రతి చిన్న పనికి అందరితో గొడవపడే వాడు. అందుకని అతనికి ఎవరూ సహకరించే వారు కాదు. ఊర్లో అందరి చేన్లు జొన్న పంటతో కళకళ లాడుతున్నాయి. వాటికి బిన్నంగా ఇంకా ఎక్కువగా రామయ్య చేను బాగా పండింది. ''ఈసారి అందరికంటే మన ఊరిలో నీ చేనులో
అడవిలో పక్షులు అన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో కోడి కొక్కురుకో అంటూ సభ ప్రారంభించినది. కోయిల తన తీయని గానంతో స్వాగతం పలికింది. కిలకిల రవములతో పదుల సభ కోలాహలంగా వుంది. రామచిలుక రండి కూర్చోండి అంటూ అన్నీ పక్షులను ఆహ్వానం పలికినది. ఈ సభకు మ