నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సావర్ చంద్ గెహ్లాట్‌ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు బొమ్మై.
Tue April 01, 2025 11:25:36 am